రెండో సీరిస్‌లోని అలెక్స్ పారిష్ (ప్రియాంక), ర్యాన్ బూత్ (జేక్ మెక్ లాఫ్లిన్)కు తన ప్రేమను వ్యక్తపరుస్తున్న సన్నివేశంతోపాటు ఓ శృంగారభరిత సన్నివేశం సోషల్ మీడియాలో లీక్ అయింది. అందులోని లిప్‌లాక్, మరికొన్ని హాట్ సన్నివేశాలు కుర్రకారును మరింత హుషారెక్కిస్తున్నాయి.