స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కావడంతో మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగునుంది. ఈ సినిమాని మైత్రీ మూవీమేకర్స్ తెరకేస్తుండగా.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.