అయితే అభిమానులు రెజీనాపై ప్రశ్నల వర్షం కురిపించారు. సినిమా సినిమాకు ఎందుకింత గ్యాప్. వరుసగా నటించు. నిన్ను మించిన హీరోయిన్ లేరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తాను అభిమానుల ప్రశ్నలకు చాలా బాధపడ్డానని చెబుతూ మళ్ళీ ట్వీట్ చేసింది. దయచేసి అలాంటి పోస్టింగ్లు పంపొద్దండి.. కథ నాకు నచ్చి ప్రయారిటీ ఉన్న పాత్ర అయితే నేను చేయగలను. నాకు ఆ సత్తా ఉంది.. మరోసారి అభిమానులు ఇలాంటి మెసేజ్లు పెట్టొద్దంటూ కోరిందట రెజీనా.