నటి రుహానీ శర్మ తెలుగులో డర్టీ హరి సినిమాతో 2020లో పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె చేసిన ఎక్స్పోజింగ్, లిప్ కిస్‌లు ఇంకా కుర్రకారుని హుషారెత్తిస్తూనే వుంటాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ కు చెందిన రుహానీ తమిళం, మలయాళ సినిమాల్లో చేశాక తెలుగులోకి ప్రవేశించింది. సినిమారంగంపై ఆసక్తితో మొదట 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా పంజాబీ పాట"కూడి తు పటాకా" ద్వారా పరిచయమయింది. 2017లో "కడైసి బెంచ్ కార్తీ" తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి వచ్చింది. 2018లో "చి.ల.సౌ." సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.