ఉద‌య‌నిధి ఆ పని చేయించుకున్నాడంటూ శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్‌ (video)

సోమవారం, 10 మే 2021 (09:15 IST)
Sri reddy
న‌టి శ్రీ‌రెడ్డి హీరోలు త‌న‌తో వ్యక్తిగత శృంగారం చేయాల‌ని అడిగి చేయించుకునేవారని సెన్సేష‌న‌ల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. హైద‌రాబాద్ లో వుండ‌గా త‌నతో సంబంధం వుంద‌ని చెబుతూ కొంత‌మంది పేర్లు చెప్పి సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసింది. ముందుగా అభిరామ్ ద‌గ్గుపాటితో వున్న ఎఫైర్‌తోపాటు ఫొటోలు కూడా పెట్టి ఫిలింఛాంబ‌ర్ ద‌గ్గర ధ‌ర్నా కూడా చేసింది. ఆ త‌ర్వాత ప‌లువురు పేర్ల‌ను కూడా తెలియ‌జేసింది. చాలా మీడియాలో ర‌క‌ర‌కాలుగా సినిమారంగంలోని పోక‌డ‌ల‌ను చీల్చి చెండాడింది. అనంత‌రం ఆమె చెన్నైకు మ‌కాం మార్చేసింది. అక్క‌డ సినిమాల్లో న‌టిస్తున్న‌ట్లు చెప్పింది.
 
అయితే తాజాగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ కుమారుడు న‌టుడు అయిన ఉద‌య‌నిధి స్టాలిన్ పైకూడా కామెంట్ చేసింది. గ‌తంలో ఇడు కతిర్వెలన్ కాదల్ షూట్ చేస్తున్నప్పుడు పార్క్ హ‌య‌త్‌లో త‌న‌తో బెడ్ షేర్ చేసుకున్నాడని చెప్పింది. విశాల్ రెడ్డి ద్వారా ఉద‌య‌నిధిని క‌లిశాను. రాత్రంతా ఆ హోట‌ల్‌లోనే గ‌డిపాను. అయితే ప‌ని అయ్యాక సినిమాలో అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పిన త‌ను ఇంత‌వ‌ర‌కు ఏ సినిమాలోనూ అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని అంటోంది.

ఏదిఏమైనా ఉద‌య‌నిధి స్టాలిన్ ఎన్నిక‌ల‌లో గెలిచినందుకు తాను ఎంతో సంతోషంగా వున్నానంటూ పోస్ట్ చేసింది. అయితే గ‌తంలో ఉద‌య‌నిధి మామూలు హీరో. ఇప్పుడు కాబోయే మంత్రి కూడా అవుతాడని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో శ్రీ‌రెడ్డి కామెంట్ ల‌ను ఏమేర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారో చూడాలి.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు