అయితే చాలా సేపటి తర్వాత ఆమె స్పందించి జస్ట్ సరదా కోసం అలా అన్నాను అంటూ చెప్పడంతో హమ్మయ్య అని అంతా ఊపిరిపీల్చుకున్నారట. అసలు విషయం ఏమిటంటే స్క్రీన్ ప్లే రచయిత అయిన నిరంజన్ అయ్యంగార్‌తో కలిసి లంచ్ కెళ్ళింది శృతి. అక్కడ మెనూలో విచిత్రమైన పేర్లని చూసి ఇలా షాక్ ఇచ్చిందట! అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు చేస్తుంటుందని శ్రుతి సోదరి కూడా చెబుతోంది.