భగవంత్ కేసరి కోసం శ్రీలీల ఎంత తీసుకుందో తెలుసా?

శనివారం, 21 అక్టోబరు 2023 (16:31 IST)
యంగ్ హీరోయిన్ శ్రీలీల తన కెరియర్‌ను రూ.5లక్షల రూపాయలతో మొదలు పెట్టింది. అయితే భగవంత్ కేసరి కోసం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక ఈ సినిమా కోసం శ్రీలీల భారీగా రెమ్యూనరేషన్ పెంచేసింది. 
 
కాజల్ ఆగర్వాల్ ఈ సినిమా కోసం రూ.2 కోట్ల రూపాయలు తీసుకుంటే.. శ్రీలీల కూడా ఆమెకు సమానంగా రూ.1.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ మూవీలో శ్రీలీల పాత్ర చుట్టే సినిమా ఉంటుంది 
 
ఇక భగవంత్ కేసరి సక్సెస్‌తో జోష్ మీద ఉన్న శ్రీలీల.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె చేతిలో ఇంకో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు