తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయకు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 3 లక్షలకుపై మంది వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు చేశారు. అది కూడా "అర్జున్ రెడ్డి" సినిమా వ్యవహారంలో అనసూయ స్పందించిన తీరుపైనే. సినిమా యువకులపై ప్రభావం చూపేలా ఉంది... ఇలాంటి సినిమా అస్సలు రాకూడదంటూ బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.