Chirajeevi wishess sunita
భారతీయ మహిళా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ నేటి తెల్లవారిజామున భూమికి సేఫ్ గా తిరిగి రావడంపై పలువురు భారతీయ ప్రముఖులు స్వాగతంతో శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధానికూడా ఓసారి భారత్ కు రావాలని ఆకాక్షించారు. ఇక తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన దైన శైలిలో ట్వీట్ చేశారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై సంతోషం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి.