తమ యూనిట్‌లోని అనేక మందికి కరోనా వైరస్ సోకిందనీ, అందువల్ల తామంతా హోం క్వారంటైన్‌లో క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. ఆ తర్వాత మా కుటుంబంలో చివరగా ఉన్న అమ్మకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని, ఆ ఫలితం నెగెటివ్ రావాలని ఆ దేవుడిని ప్రార్థించాలంటూ తన అభిమానులకు అమిర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.
మా సహాయక సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో నేను, నా భార్య, పిల్లలు కరోనా పరీక్ష చేయించుకున్నామని మా అందరికీ నెగెటివ్ వచ్చిందని ఆమిర్ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే.