దీంతో భోపాల్‌లోని శ్యామలా హిల్స్ పోలీస్ స్టేషనులో శ్వేతా తివారిపై ఐపీసీ సెక్షన్ 295 (ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నేనే స్వయంగా విన్నానని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.