విష్ణు విశాల్ తన అభిమానులతో, శ్రేయోభిలాషులతో ఆనందాన్ని పంచుకున్నారు. తన ఎక్స్ టైమ్‌లైన్‌లో, అతను ఇలా వ్రాశాడు, "మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య... ఈరోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. అదే రోజు దేవుడు నుంచి ఈ బహుమతిని స్వాగిస్తున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి." అని రాసుకొచ్చారు.