నా భర్త చల్లగా వుండాలి.. కాజల్ పూజ.. లిప్ లాక్ కూడా..? (Video)

శుక్రవారం, 6 నవంబరు 2020 (11:15 IST)
Kajal_Gautam
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న కాజల్ అగర్వాల్‌కు ఇటీవలే తన ప్రేమికుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

వివాహానికి ముందు పెళ్లికి తర్వాత కాజల్ అగర్వాల్, గౌతమ్‌లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా.. కాజల్ అగర్వాల్.. తన భర్తకు లిప్ లాక్ కిస్ ఇచ్చిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
Kajal_Gautam
 
కాజల్ అగర్వాల్ తన భర్త నిండు నూరేళ్లు చల్లగా వుండాలని కాజల్ అగర్వాల్ పూజ నిర్వహించింది. ఈ పూజకు సంబంధించిన ఫోటోలను కూడా కాజల్ అగర్వాల్ నెట్లో పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో తన భర్తతో లిప్ లాక్ చేసిన ఫోటో నెట్టింటిని షేక్ చేస్తోంది.

ఈ ఫోటోపై ఫ్యాన్స్ లైక్స్, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. కానీ మరికొందరు పూజ చేసిన కాజల్ అగర్వాల్.. లిప్ లాక్ ఇవ్వడం అవసరమా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు