అమిగాస్ రెస్టోబార్లోకి అడుగు పెడితే వార్మ్ వెల్కమింగ్ వాతావరణంతో అట్ట్రాక్ట్ అవుతారు . మెను అనేది రుచుల యొక్క ఆహ్లాదకరమైన కలయిక, ఇందులో విస్తృత శ్రేణి రుచికరమైన వంటకాలు మరియు చేతితో తయారు చేసిన కాక్‌టెయిల్‌లు ఉంటాయి. స్టార్టర్స్ నుండి నోరూరించే మెయిన్ కోర్సుల వరకు, ప్రతి డిషెస్ మన చెఫ్‌ల పాక నైపుణ్యానికి నిదర్శనం.
అసాధారణమైన ఆహారం మరియు డ్రింక్స్ కి అతీతంగా, అమిగాస్ రెస్టోబార్ అనేది వారంలోని ఏ రోజునైనా ఉదయం 11 నుండి రాత్రి 11 గంటల మధ్య స్నేహితులు కలిసి జ్ఞాపకాలను పెంచుకునే మంచి లొకేషన్ . ప్రతి రోజు లైవ్ మ్యూజిక్ తో , డీజే నైట్స్ , లేడీస్ నైట్ రకరకాల మ్యూజిక్ థీమ్స్ తో డిజైన్ చేసిందే ఆమెగాస్.