గడ్డం మగాళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఐతే స్త్రీలు గడ్డాలు చేసుకోవడం చాలా అరుదు. ఐతే అవాంఛనీయ రోమాలు కొందరి స్త్రీలను ఇబ్బందిపెడుతుంటాయి. అలాంటివారు మాత్రం బ్యూటీ పార్లర్లకు వెళ్లి అక్కడ తీయించుకుంటూ ఉంటారు. ఐతే తాజాగా టాలీవుడ్ హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్‌కు భార్యగా నటించిన సంజన గర్లానీ గడ్డం గీయించుకుంటూ కనబడింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.