ఆది సాయికుమార్, సిమ్రత్ కౌర్ జంటగా నటిస్తున్న చిత్రం ఉగాదినాడు ప్రసాద్‌లేబ్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావుగౌడ్ క్లాప్ కొట్టగా, నిర్మాత పిల్లలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సంజయ్మెఘా, అరుంధతి గౌరవ దర్శకత్వం వహించారు.