బొమ్మరిల్లు హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ జెనీలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. జెనీలియా-రితేష్‌లకు 2012లో వివాహం కాగా, వారికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఫొటోలు షేర్ చేస్తూ ఎంటర్‌టైన్ చేసే జెనీలియా రీసెంట్‌గా తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ తన ముందే ప్రీతి జింతా చేతులు ముద్దుపెడుతున్నట్టుగా వీడియో రూపొందించింది.