Riteish Deshmukh, Genelia DSouza
''బొమ్మరిల్లు'' ఫేమ్ జెనీలియా అందరికీ గుర్తుండే వుంటుంది. బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన జెనీలియా బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్‌ను ప్రేమవివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఆపై సినిమాలకు దూరమైంది. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో వుంది. తాజాగా డాక్టర్స్ డే సందర్భంగా రితీశ్ దేశ్ ముఖ్-జెనీలియా జంట ఓ కీలక నిర్ణయం తీసుకుంది.