సినిమా విమర్శకుడు, వివాదాస్పద నటుడు కత్తి మహేష్ మరోసారి అరెస్టయ్యారు. ‘కరోనా ప్రియుడు శ్రీరాముడు’ అంటూ సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు కత్తి మహేష్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.