మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెళ్లయి పిల్లలు పుట్టినా తన శరీరాకృతిలో ఎలాంటి తేడా లేకుండా మునుపటి గ్లామర్ ను అలానే మెయిన్టైన్ చేస్తూ ఉంది. ఆమె నటించిన జజ్బా చిత్రం తాలూకు ట్రెయిలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రొమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.