రంజిత్, సౌమ్య మీనన్ (కేరళ), అలీ, రావు రమేష్, పెద్ద నరేష్, నటీనటులు గా మైల రామకృష్ణ దర్శకత్వంలో M. కుమార్ , M. శ్రీని వాసులు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం `వెల్లువ`. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని సైనిక్ పురి లోగల హైజాక్ బిస్ట్రో లో అలీ పై 'చెప్పకురా మామా నువ్వు చెప్పకు సారీ..సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుంది.