అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాను ఏమిచేసినా ట్రెండ్ కావాలనుకుంటుంది. ఈ వేసవిలో తన భర్తతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముఖ్యంగా భరద్వాజ్ తో లిప్ కిస్ లు ఇస్తూ యూత్ ను రెచ్చగొట్టింది. మరి ఫాన్స్ ఊరుకుంటారా.. అందుకు తగినవిధంగా రెస్పొండ్ అయ్యారు. కొందరు పచ్చిగా మాట్లాడితే, కొందరు నీ బికినీ డ్రెస్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెట్టారు.