విక్రమాదిత్యలో నటించిన పరేల్ యాదవ్ ఈ చిత్రంపై వివరణ ఇస్తూ.. బాహుబలి అంత కాకపోయినా ఈ సినిమా కూడా బడ్జెట్ పరంగా బాగా తీశారు. కానీ బాహుబలి స్ట్రెయిట్ సినిమాగా విడుదలై బాగానే ఆడింది. కానీ మా చిత్రం కూడా బాగా ఆడుతుంది. కానీ రావాల్సిన పేరు రావడం లేదని అంటున్నారు. దీనికి కారణం జాతీయ మీడియా కూడా బాహుబలి గురించే పెద్దగా చర్చించడం ఒక కారణంగా పేర్కొంది.