ఈ రోజు భీమ్లానాయక్ డే అంటూ దర్శకుడు త్రి విక్రమ్ శ్రీనివాస్ ప్రకటిస్తూ, చిత్ర యూనిట్‌ను హుసారెత్తించారు. రీమేక్ అయినా మన నేటివిటీకి అనుగుణంగా కథను మార్చుకుని తీశాం. లాక్‌డౌన్‌లో థియేటర్ల ఇబ్బంది పడుతుందని వాయిదా వేశాం. ఎట్టకేలకు సినిమా విడుదలచేశాక అభిమానులు, ప్రేక్షకులనుంచి మంచి స్పందన రావడం ఆనందంగా వుందని నిర్మాత తెలియజేశారు.