భోజపురి నటి మోనాలిసా. ప్రస్తుతం బెంగాలీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు 'దుపూర్ థకుర్పో'. ఇందులో ఈమె జుమా బాబీ పేరుతో సెక్సీ అత్తగా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం, ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫోటోలను లీక్ అయ్యాయి. ఇందులో మోనాలిసా తన అందచందాలను పూర్తిగా ఆరబోసింది.