ఇప్పటికే షూటింగ్ పార్టీ ముగింపు దశకు చేరుకుంది. గ్రాఫిక్ పనులు దేశంలోనూ, విదేశాల్లోనే ఏకకాలంలో జరుగుతున్నాయి. ఆదిపురుష్ చిత్రం జూన్ 16, 2023న 3Dలో థియేటర్‌లలో విడుదల అవుతుంది. కృతిసనన్ నాయిక. సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.