Bigg Boss 5 Telugu grand finale: నరాలు తెగే ఉత్కంఠ, కానీ చిట్టితో ఆటాపాటలతో షణ్ణు, సన్నీ

ఆదివారం, 19 డిశెంబరు 2021 (22:09 IST)
బిగ్ బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే చివరికి వచ్చేసింది. ఒకవైపు శ్రీరామ్ ఎలిమినేట్ అయ్యాడు. దీనితో హౌసులో షణ్ణు, సన్నీ ఇద్దరే మిగిలారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బిగ్ బాస్ విన్నర్. హోస్ట్ నాగార్జున ప్రైజ్ మనీ పెట్టెతో రెడీగా వున్నారు. ఐతే ఆ పెట్టెను అందుకునే విన్నర్ ఎవరో మరికొన్ని నిమిషాల్లో తేలిపోనుంది.

 
ఐతే ఒకవైపు ఉత్కంఠతతో హౌస్ ఉడికిపోతుంటే షణ్ణు, సన్నీ మాత్రం హ్యాపీగా డ్యాన్సు చేస్తున్నారు. రెండు బాక్సుల్లో సన్నీ, షణ్ణు పేర్లు రాసారు. ఇక విన్నర్ ఎవరో తేలిపోనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు