ప్రభుదేవా దర్శకత్వం వహించిన సల్మాన్‌ఖాన్ `రాధే` చిత్రంలోని సీటీమార్ సాంగ్‌తో వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశారు దేవిశ్రీప్రసాద్. దేవీ కంపోజ్ చేసిన సీటీమార్ సాంగ్ వరల్డ్‌వైడ్‌గా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట 100మిలియన్లకు పైగా వ్యూస్ క్రాస్ చేసి యూ ట్యూబ్‌లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిన సందర్భంగా సల్మాన్ ఖాన్, ప్రభుదేవా రాక్‌స్టార్ దేవీని ప్రత్యేకంగా అభినందించారు.