బీచ్‌లో బికినీలో లోఫర్ బ్యూటీ ఆందాల ఆరబోత

ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (16:51 IST)
తెలుగు వెండితెరకు లోఫర్ చిత్రం ద్వారా పరిచయమైన నటి దిశా పటానీ. వరుణ్ తేజ్ సరసన నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడుకు టాలీవుడ్‌లో పెద్ద ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్‌లోకి వెళ్లి సత్తాచాటుతోంది. 
 
ఓవైపు, సినిమాలు మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమాన‌గ‌ణం ఏర్ప‌ర‌చుకుంటుంది. దిశా ప‌టాని గ్లామ‌ర్ షోకు లిమిట్ అనేది ఏమి ఉండ‌దు. 
 
త‌ర‌చూ బికినీలలో రెచ్చిపోయే ఈ అమ్మ‌డు తాజాగా బికినీలో మెరిసింది. బీచ్ సెల‌బ్రేష‌న్స్‌లో ఉన్న దిశా ఇసుక‌లో కూర్చొని ఆలోచ‌న‌లో మునిగింది. దిశా ప‌టాని బికినీ పిక్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 
 
దీనిపై నెటిజ‌న్స్ భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ అమ్మ‌డు రీసెంట్‌గా స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న "రాధే" అనే చిత్రంలో న‌టించింది. ఈ ఏడాదికి విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం కరోనా వ‌ల‌న వ‌చ్చే ఏడాది ఈద్‌కు షిఫ్ట్ అయిన‌ట్టు తెలుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు