సినిమాలకు వెబ్ సిరీస్ తేడా ఉంది. నెట్ ఫ్లిక్, అమెజాన్ వంటి.. ఓ.టి.టి.ల్లో కథలు, ఇల్లీగల్ వవ్యహారాలు చూపిస్తున్నారు. దానికి సెన్సార్ ఉండాలని కొందరు అంటే, అది ఉంటె వెబ్ సిరీస్ ఎందుకు అవుతుంది అని డైరెక్టర్ మహి వి రాఘవ్ అంటున్నారు. ఆయన తీసిన సైతాన్ లో హింస, సెక్స్ , బూతు మాటలు మెండుగా ఉన్నాయి. విశేషం ఏమంటే ఈ వెబ్ సిరీస్ ను హైదరాబాద్ లో ప్రివ్యూ వేశారు. యూత్ మహిళలు వచ్చారు.