బాధపడుతున్నప్పుడు ఓ సోదరిని ప్రజలు ఇలాంటి పుకార్లను ఎలా వ్యాప్తి చేస్తారు ? ఇది చాలా దారుణం. సమంత, నాపై ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడితే బాగుంటుందని అనుకున్నా” అంటూ తామిద్దరినీ కలిపి చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించారు. ఇక తనకు ప్రాణహాని ఉందని, సోషల్ మీడియాలో తనకు తెలియని అపరిచితుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.