వాల్తేరు వీరయ్యలో డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అంటూ చిరంజీవి, రవితేజ కలిసి డాన్స్ చేసిన మాస్ సాంగ్ ఈరోజు సాయంత్రం విడుదలైంది. ఏ పాటను చిరంజీవి, రవితేజ పాడారు. దేవి శ్రీ ప్రసాద్ ఓ బూర ను వాయించారు. పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' లోని నాల్గవ పాటను చూడండి.