'దేవర' పాట పాడిన ఇంగ్లీష్ సింగర్.. వీడియో వైరల్..!
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025
'చుట్టమల్లే..' పాట పాడిన బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్
ఒరిజినల్ వెర్షన్ ఆలపించిన గాయని శిల్పారావుతో కలిసి ఓ కన్సర్ట్‌లో 'చుట్టమల్లే' పాట పాడి ప్రేక్షకులను అలరించిన బ్రిటిష్ సింగర్ pic.twitter.com/3Sx90yP8qc