మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పుష్ప కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఫ్యాషన్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఫాజిల్ మలయాళ ఇండస్ట్రీలో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ గా పేరుతెచ్చుకున్నారు. అయితే టాలీవుడ్‌లో కూడా అదే పేరు తెచ్చుకోడానికి.. ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పాన్ ఇండియా మూవీ పుష్ఫతోనే ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నారు.