పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ మస్తీజాదే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త సినిమా విడుదలవుతుందని హ్యాపీగా ఉన్న సన్నీకి పోలీసులు షాక్ ఇచ్చారు. సన్నీ లియోన్‌తో పాటు తుషార్ కపూర్, వీర్ దాస్ తదితరులపై కేసును నమోదు చేశారు. మిలాప్ జవేరి తీసిన మస్తీజాదే సినిమాలో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బంది మీద కూడా పోలీసు కేసు దాఖలైంది.