Yukthi reja, Kiran Abbavaram, naresh
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా K-ర్యాంప్. ఈ సినిమాను రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.