వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తలలో ఉండే రామ్ గోపాల్ వర్మ తనలో ఉన్న మరో కోణాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయటపెట్టారు. తనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని నిరూపించారు. ఊర్మిళతో హీరోయిన్‌గా వర్మ గతంలో నిర్మించిన 'రంగీలా' సినిమాకు ట్రిబ్యూట్‌గా కొత్త చిత్రాన్ని వర్మ రూపొందిస్తున్నారు.