Hint..? Movie, team with SVN Rao
మైత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై జయరామ్ తేజ ను హీరోగా పరిచయం చేస్తూ చందూ బిజుగ దర్శకత్వం వహిస్తున్నహర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హింట్ ..? . మైత్రి రెడ్డి , రిజ్వాన్ ఆహ్మద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పోస్టర్ లాంచ్ హైద్రాబాద్ లో ఘనంగా జరిగింది..ఈ కార్యక్రమంలో నవ్యాంద్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు ఎస్‌వీఎన్ రావు , హీరో కృష్ణ సాయి పాల్గోన్నారు..