ఈ వీడియోలో షూటింగ్ చేస్తుండగా జరిగిన ఫన్నీ సన్నివేశాలను కూడా జత చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో సమంత ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. సమంత ఎలా నడుస్తుందో విశాల్ చూపించి చిత్రబృందాన్ని నవ్వుల్లో ముంచెత్తారు. పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.