ఇంకా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ప్రాణంగా చూసుకుంటాడని.. కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడని చెప్పింది దొరబాబు భార్య నందు. ఈమె నెల్లూరు లోకల్ ఛానెల్లో యాంకర్ పనిచేస్తోంది. 2018లో దొరబాబుతో ఈమెకు ప్రేమ వివాహం జరిగింది. అప్పట్నుంచి ఇద్దరూ అన్యోన్యంగా కలిసున్నారు. బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడని తెలిసినా కూడా దొరబాబును నందు ప్రేమించి పెళ్లి చేసుకుందంటే అతనెంత మంచివాడో అర్థం చేసుకోండని అంటున్నారు.. దొరబాబు సన్నిహితులు కూడా.