వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే విషయం సూర్య దోసె ఛాలెంజ్ పాల్గొన్న సందర్భంగా తెలిసింది. ఆపై జై బర్త్ డేకు అంజలి కేక్ కట్ చేయడం, అంజలి బర్త్ డేకు జై చేసిన ట్వీట్ అందరికీ వీరిద్దరూ లవర్సేనని తేలిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో అంజలి, జైలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వెల్లువెత్తుతున్నాయి.