ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన తొలి లాకెట్‌ను ఏపీకి చెందిన భక్కుడు ఒకరు అందుకున్నారు. అయ్యప్ప రెండు గ్రాముల లాకెట్ ధర రూ.19300, నాలుగు గ్రాముల లాకెట్ ధర రూ.38600, ఎనిమిది గ్రాముల లాకెట్ ధర రూ.77200లుగా నిర్ణయించారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటన విడుదల చేసింది.