నీకు అక్కాచెల్లెళ్లు లేరా?

మంగళవారం, 30 మే 2017 (15:08 IST)
"ఏయ్ మిస్టర్.. నీకు అక్కాచెల్లెళ్లు లేరా..? ఏంటి.. నా వెంట పడుతున్నావు..?" అడిగింది రేఖ కోపంగా 
 
"ఉంటే మాత్రం.. అక్కాచెల్లెళ్ళ వెంట ఎవరైనా పడతారా?!" అడిగాడు రఘు. 

వెబ్దునియా పై చదవండి