దేవర చూసే వరకూ బతికించండి: అభిమాని
— Milagro Movies (@MilagroMovies) September 12, 2024
AP కి చెందిన కౌశిక్ అనే @tarak9999 అభిమాని మృత్యువుతో పోరాడుతున్నాడు
బ్లడ్ క్యాన్సర్తో బెంగళూరులోని కిడ్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు
తాను బతకనని, దేవర సినిమా రిలీజ్ అయ్యే సెప్టెంబర్ 27 వరకైనా తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు… pic.twitter.com/KLgWfAzwRL