మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ రీ ఎంట్రీపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ట్వట్ చేశారు. చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రంపై రివ్యూలు, కామెంట్లు పెద్ద ఎత్తున కనిపిస్తుంటే, టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సినిమా మీద తమ అభిప్రాయాలన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు చిరు 'ఖైదీ' సినిమా సినీ ప్రముఖులు చేసిన కామెంట్స్ పరిశీలిస్తే..
Wishing my good friend and colleague Chiranjeevi the best for his movie #KhaidiNo150
పరుచూరి గోపాలకృష్ణ
పునరాగమనంతో ప్రేక్షకులకు పంచభక్ష్య పరమాన్నాలతో షడ్రసోపేతమైన భోజనం వడ్డించిన మెగాస్టార్‌కి అభినందనలు! వినాయక్ యు డిడ్ ఇట్!రాంచరణ్ కంగ్రాట్స్!