కాగా, ఈ చిత్రం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని ఆర్మీ ఫండ్‌కు ఇస్తానని ప్రకటించి.. ఇప్పటికే లక్షరూపాలు అందజేశానని.. ఇంకా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని త్రివిక్రమ్ తెలిపారు. చందన, శివ, సూరి శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.