దీంతో కీర్తి 'నా పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి నేను ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను. మీరంతా దాని గురించే ఎందుకు అడుగుతున్నారు..? ఆ విషయంపై ఎందుకింత ఆసక్తిగా ఉన్నారు..? నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను. దాని గురించి మీరు ప్రెస్‌మీట్‌లలో ప్రతిసారి అడగొద్దు. ఇలాంటి ప్రశ్నలు కాదు.. సినిమాకు సంబంధించినవి అడగండి' అని ఘాటుగా అన్నారు.