ఈ సినిమాకు `సమ్మతమే’ అనే పేరుపెట్టనున్నట్లు తెలుస్తోంది. `రాజావారు రాణిగారు’చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ తాజాగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేశారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈయనే అందించడం విశేషం. ఈయన నటించిన ‘SR కళ్యాణమండపం’ సినిమా ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ‘సెబాస్టియన్’ సినిమా కూడా ఆయన చేయ బోతున్నారు.