'ఫిద్యా' బ్యూటీతో "మిడిల్ క్లాస్ అబ్బాయి" చేసిన రొమాన్స్ అదిరిపోయింది. సాయి పల్లవి, నాని కాంబినేషన్‌లో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈనెల 21వన తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్ర ఆడియో వేడుక సాయంత్రం వరంగల్‌లో ఘనంగా జరిగింది.
వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు సమాచారం.