నాకు కరోనా నెగెటివ్ వచ్చిన విషయాన్ని షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ కష్టసమయంలో నాకు సహాయ పడ్డ వైద్యులకు ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ కృతి పేర్కొంది. వచ్చే యేడాది ఈ అమ్మడు అక్షయ్‌తో కలిసి బచ్చన్ పాండే అనే మూవీ చేయనుంది.